பொருள் : అన్నింటి కంటే వెనకబడివుండుట.
எடுத்துக்காட்டு :
ఆ ఊరి చివరన ఒక మందిరము కలదు.
ஒத்த சொற்கள் : అంతిమమున, అంతిమాన, ఆఖరున, కడపటి, చివరన, తుదిన, ముగింపులో, సమాప్తమున
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Coming after all others in time or space or degree or being the only one remaining.
The last time I saw Paris.