பொருள் : అందంగా వుండే క్రియ లేక భావనభావము.
எடுத்துக்காட்டு :
కాశ్మీరు అందాలు అందరినీ ఆ కట్టుకుంటాయి.
ஒத்த சொற்கள் : రమణీయత, సుందరము, సౌందర్యము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
सुंदर होने की अवस्था या भाव।
कश्मीर की सुंदरता देखते ही बनती है।The qualities that give pleasure to the senses.
beautyபொருள் : సురూపం కలది
எடுத்துக்காட்டு :
అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.
ஒத்த சொற்கள் : అందగత్తె, రూపవతి, సౌందర్యవతి
பொருள் : స్వచ్చమైన రంగులో వున్న స్త్రీ
எடுத்துக்காட்டு :
ఆమె సాధారణ గ్రామంలో పుట్టిన అందమైన అమ్మాయి.
ஒத்த சொற்கள் : సుందరమైన, సౌందర్యవంతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह स्त्री जो गौर वर्ण की हो।
वह साधारण परिवार में उत्पन्न गाँव की गोरी है।பொருள் : ఆకర్షణీయంగా వుండటం
எடுத்துக்காட்டு :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
ஒத்த சொற்கள் : మనోహరమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।பொருள் : సుందరంగా వుండటం
எடுத்துக்காட்டு :
శీలా అందమైన చేతులు కలది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చూడచక్కనిది
எடுத்துக்காட்டு :
ఆమె కొడుకు చాలా అందంగా ఉన్నాడు.
ஒத்த சொற்கள் : సుందరమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जिसकी शक्ल-सूरत अच्छी हो।
उसका लड़का बहुत सुंदर है।Pleasing in appearance especially by reason of conformity to ideals of form and proportion.
A fine-looking woman.பொருள் : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
எடுத்துக்காட்டு :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ஒத்த சொற்கள் : అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చూడటానికి ఆహ్లాదకరంగా వుండటం
எடுத்துக்காட்டு :
ఈ కారుకు అలంకారికమైన నిర్మాణం వుంది.
ஒத்த சொற்கள் : అలంకారికమైన, సౌందర్యాత్మకమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Serving an esthetic rather than a useful purpose.
Cosmetic fenders on cars.பொருள் : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
எடுத்துக்காட்டு :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
ஒத்த சொற்கள் : సమ్మోహనమైన, సుందరమైన, సొగసైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దేనిలో అయితే అధ్బుతమైన సౌందర్యము లేక మాధుర్యము వుంటుందో
எடுத்துக்காட்டு :
మేము వారి యొక్క అందమైన హావభావాలకు నిరుత్తరులము అయినాము.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మనోహరంగా ఉండుట.
எடுத்துக்காட்டு :
ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.
ஒத்த சொற்கள் : తేజమైన, సొంపైన, సొగసైన, సౌందర్యవంతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చూడ ముచ్చటగా ఉండు
எடுத்துக்காட்டு :
లతా అత్తింటివారు అందమైన కోడలిని చూసి చాలా సంతోషించారు
ஒத்த சொற்கள் : సౌందర్యం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :