பொருள் : జుట్టు చాలా నల్లగా పొడవుగా వుండటం
எடுத்துக்காட்டு :
మంచం మీద ఒక అందమైన కురులున్న మహిళ కూర్చుని వుంది.
ஒத்த சொற்கள் : అందమైన వెంట్రుకలుకలిగిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నిగనిగలాడే జుట్టు కలిగి వుండటం
எடுத்துக்காட்டு :
ఒక అందమైన కురులున్న యువకుడు మాటిమాతికి దువ్వెనతో దువ్వుకుంటున్నాడు.
ஒத்த சொற்கள் : అందమైన వెంట్రుకలున్న
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :