பொருள் : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం
எடுத்துக்காட்டு :
హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.
ஒத்த சொற்கள் : అణుచు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : బలప్రయోగం చేసి ఏ పనీ చేయనివ్వకుండా ఒత్తిడి తేవడం
எடுத்துக்காட்டு :
గూండాలు బస్తి వారందరిని భయపెట్టి అణచివేశారు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : విరోధము, ఉపద్రవము, మూదలగు వాటితో బలప్రయోగము చేసి అణచబడే క్రియ.
எடுத்துக்காட்டு :
ఒకప్పుడు భారతీయులు పరాయి వారి క్రింద అణచబడ్డారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :