பொருள் : చిన్న పిల్లలకు మొదటి సారిగా అన్నం తినిపించడానికి చేసే సంస్కారం
எடுத்துக்காட்டு :
అన్నప్రాసన సంస్కారానికి ముందు పిల్లలకు ముఖ్యమైన ఆహారం తల్లి పాలు.
ஒத்த சொற்கள் : అన్నప్రాశన సంస్కారం, తొలికుడుపు, తొలుకుడుపు, బువ్వకుడుపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह संस्कार जिसमें छोटे बच्चे को पहले-पहल अन्न चटाया जाता है।
अन्नप्राशन संस्कार से पहले बच्चे का मुख्य आहार उसकी माँ का दूध होता है।