பொருள் : ఏదైనా ప్రత్యేకమైన వస్తువును, సమయము లేదా స్థితి మొదలగు వాటిని పొందాలనే కోరిక
எடுத்துக்காட்டு :
భారతదేశం క్రొత్త అణ్వాస్త్రాలకై తగిన సమయము కొరకు అన్వేషించుచున్నది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదో తెలుసుకోవడానికి మళ్ళీ మళ్ళీ చూసే క్రియ
எடுத்துக்காட்டு :
ఇంటికొచ్చిన పెళ్ళికూతురిని చూడడానికి అందరు నిరీక్షిస్తున్నారు.
ஒத்த சொற்கள் : నిరీక్షణ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कुछ जानने के लिए बार-बार ताकने या झाँकने की क्रिया।
घर में आई दुल्हन को देखने के लिए लोग ताक-झाँक करने लगे।பொருள் : క్రొత్త విషయాలను ఆవిష్కరించుట.
எடுத்துக்காட்டு :
కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు
ஒத்த சொற்கள் : కనిపెట్టుట, కనుగొనుట, బయలుపరుచుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :