பொருள் : హద్దు లేకపోవడం.
எடுத்துக்காட்டு :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
ஒத்த சொற்கள் : అంతులేని, అధికమైన, అనంతమైన, అపారమైన, అమితమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।பொருள் : పోల్చడానికి వీలులేని.
எடுத்துக்காட்டு :
మీ అందం సాటిలేనిది.
ஒத்த சொற்கள் : అనంతమైన, అసమానమైన, పోల్చలేని, సాటిలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Eminent beyond or above comparison.
Matchless beauty.பொருள் : కావలసినంత కాకుండా అత్యధికంగా వుండటం
எடுத்துக்காட்டு :
అమిత ధనమున్న వ్యక్తులకు అనేకమైన చెడు వ్యసనాలు వుంటాయి.
ஒத்த சொற்கள் : అనేకమైన, అమితమైన, ఎక్కువడబ్బున్న, ఎక్కువధనమున్న