பொருள் : ఎవరినైనా తన ఇష్టంలేకుండా అయిష్టంగా తెలియని ప్రదేశాలకు ఎత్తుకొనిపోవుట.
எடுத்துக்காட்டு :
తీవ్రవాదులు కాశ్మీర్లో ఒక మంత్రి కుమార్తెను బలత్కారంగా ఎత్తుకొని పోయారు.
ஒத்த சொற்கள் : దౌర్జన్యంగాకొనిపోవు, నిర్బంధించుకొనిపోవు, బలత్కారంగా ఎత్తుకొనిపోవు, బలవంతంగా ఎత్తుకొనిపోవు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी व्यक्ति आदि को बलपूर्वक उठा ले जाना।
आतंकवादियों ने कश्मीर के एक मंत्री की बेटी का अपहरण किया।