பொருள் : ఏదైనా పడిపోకుండా కట్టే కట్టు
எடுத்துக்காட்டு :
ఆనకట్ట తెగిపోయిన కారణంగా మరియు పొలంలో నీళ్ళు బయటకు ప్రవహించారు.
ஒத்த சொற்கள் : బంధనం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కాలువ ప్రదేశాలలో రెండు అంచులపైన సహయంగా ఉంచి వాహానాలు పోవడానికి కొంచం కొంచం దూరణ్గా ఉంచే కొయ్య
எடுத்துக்காட்டு :
ఆనకట్ట విరిగిపొయింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నదిలోని నీరు బయటకి రాకుండా మట్టితో, రాళ్ళతో నిర్మించిన కట్ట
எடுத்துக்காட்டு :
నది మీద ఆనకట్ట నిర్మించి విద్యుత్ తయారు చేస్తారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :