பொருள் : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
எடுத்துக்காட்டு :
సింహం మాంసాన్ని తింటున్నది.
ஒத்த சொற்கள் : తిను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
எடுத்துக்காட்டு :
తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
ஒத்த சொற்கள் : గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఆకలైనపుడు తొందరతొందరగా కడుపునింపుకోవడానికి చేసే పని
எடுத்துக்காட்டு :
సింహం కుందేలును భక్షించింది.
ஒத்த சொற்கள் : భక్షించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :