பொருள் : మురికిని వదలగొట్టడం
எடுத்துக்காட்டு :
మాప్రజలు బట్టలు చాకలి వాళ్ళ ద్వారా ఉతికించుకుంటారు.
ஒத்த சொற்கள் : శుభ్రం చేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నీళ్ళు, సబ్బు మొదలైనవి ఉపయోగించి శుభ్రపరచడం.
எடுத்துக்காட்டு :
ఈ రోజుల్లో యంత్రములో బట్టలు ఉతకబడుతున్నాయి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మురికి, మరకలను శుభ్రపరచడం
எடுத்துக்காட்டு :
అమ్మ బట్టలలలో ఉన్న మురికిని ఉతుకుతున్నది
ஒத்த சொற்கள் : వదలగొట్టు, శుభ్రపరచు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Make clean by removing dirt, filth, or unwanted substances from.
Clean the stove!.