பொருள் : చూడని లేదా వినని మాటలను చూచినట్టు మనసులో అనుకోవడం
எடுத்துக்காட்டு :
శిల్పకారుని ఊహ రాయిని చెక్కి విగ్రహరూపాన్నిస్తుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The ability to form mental images of things or events.
He could still hear her in his imagination.