பொருள் : భక్తితో అన్నపానాలు మానేయడం
எடுத்துக்காட்டு :
అప్పుడప్పుడు ఉపవాస వ్రతం చేయాలి
ஒத்த சொற்கள் : ఉపవాసవ్రతం, ఒక్కపొద్దు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం
எடுத்துக்காட்டு :
నాయకులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఉపవాస దీక్షలో కూర్చున్నారు.
ஒத்த சொற்கள் : నిరాహారదీక్ష
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A voluntary fast undertaken as a means of protest.
hunger strikeபொருள் : అన్నాహారాలు లేక దేవుడిపై ధ్యాస కలిగి వుండటం
எடுத்துக்காட்டு :
జైన ప్రజలు ఉపవాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఆహారం తీసుకోకపోవడం.
எடுத்துக்காட்டு :
అక్కడ ఉపవాసం వున్నవారికి కొంత భోజనం తయారు చేస్తున్నారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :