பொருள் : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం
எடுத்துக்காட்டு :
శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు
ஒத்த சொற்கள் : పరుగెత్తించు, లగెత్తించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఉన్న ప్రదేశము నుండి పరుగులు పెట్టించుట.
எடுத்துக்காட்டு :
భారతీయ సైనికులు శత్రువులను తరిమికొట్టారు.
ஒத்த சொற்கள் : తరుము, పరుగెత్తించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం
எடுத்துக்காட்டு :
పిన్ని రోహన్‌ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.
ஒத்த சொற்கள் : దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరుగెత్తించు, పరువెత్తించు, లగెత్తించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।
चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।