பொருள் : వెనుక నుండి ఎవ్వరైన తరుముతున్నప్పుడు వారికి దొరక్కుండా కాళ్ళసాయంతో పారిపోవడం
எடுத்துக்காட்டு :
పరిగెత్తిన తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనవలెను.
ஒத்த சொற்கள் : గెంతటం, పరుగు, పరుగెత్తటం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :