பொருள் : ఆలోచించడానికి అనువైన విషయము
எடுத்துக்காட்டு :
పాశ్చాత్య సభ్యత యొక్క ఆధునీకరణము అనేది మన భారతీయులు విచారించదగిన విషయము. అన్నింటిలో ముందుండే అబ్బాయికి మార్కులు తగ్గడము విచారించదగిన విషయము.
ஒத்த சொற்கள் : ఆలోచించదగినవిషయం, చింతించదగినవిషయం, తలచవలసినవిషయం, భావించదగినవిషయం, యోచించదగినవిషయం, విచారించదగినవిషయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह विषय जिसपर विचार करना आवश्यक या उचित हो।
पाश्चात्य सभ्यता का अंधानुकरण हम भारतीयों के लिए एक विचारणीय विषय है।