பொருள் : అప్పు తీసుకున్నవాడు.
எடுத்துக்காட்டு :
అతను నా ఋణగ్రస్తుడు ఎందుకంటే ఇంకా నాకు అతని నుండి వంద రూపాయలు రావాలి.
ஒத்த சொற்கள் : అప్పు పడ్డవాడు, ఋణస్తుడు, బాకిపడ్డవాడు, బాకీదారుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఇతరుల దగ్గర అప్పుగా డబ్బుతీసుకొన్న వ్యక్తి.
எடுத்துக்காட்டு :
ఋణగ్రస్తుడు త్వరగా ఋణాలను చెల్లించాలని బ్యాంక్ వారు ఆదేశించారు.
ஒத்த சொற்கள் : ఋణవంతుడు, ఋణస్థుడు, బాకీదారుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :