உறுப்பினராவதற்கு
பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும்.
பொருள் : ఎండలో పెట్టడం
எடுத்துக்காட்டு : పొరుగింటిస్త్రీ పడుగునూలును కొట్టి_కొట్టి కోడలితో ఏండబెట్టిస్తోంది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी English
दुर्बल बनाना।
Make weak.
பொருள் : తడిచినబట్టలు ఎండలో వేయడం
எடுத்துக்காட்டு : సంగీత ఇంటిపైన రగ్గు ఆరేసింది.
ஒத்த சொற்கள் : ఆరేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी
बिछा हुआ बिछौना उलटकर समेटना।
பொருள் : తడి వస్తువులోని తడిని దూరం చేయడానికి ఎండ లేదా వేడి ప్రదేశంలో పెట్టడం
எடுத்துக்காட்டு : చాకలివాడు ఎండలో బట్టలు ఎండబెడుతున్నాడు.
ஒத்த சொற்கள் : ఆరబెట్టు, ఎండలోవేయు
गीली वस्तु का गीलापन दूर करने के लिए उसे धूप आदि में रखना।
Remove the moisture from and make dry.
பொருள் : నీటి శాతాన్ని దూరం చేయడం.
எடுத்துக்காட்டு : మామిడి రసం చేయడానికి మామిడి ముక్కలు ఎండబెడుతున్నారు.
आद्रता दूर करना।
பொருள் : తడివాటిని ఎండలో వేసే పని
எடுத்துக்காட்டு : గీత పనిమనిషితో ఎండలో బట్టలు ఆరేస్తుంది
किसी को फैलाने में प्रवृत्त करना।
நிறுவு