பொருள் : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.
எடுத்துக்காட்டு :
రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు
ஒத்த சொற்கள் : ఎకసక్కెమాడు, గేలిచేయు, పరిహసించు, వేళాకోళంచేయు, హేళనచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।
रामू हमेशा दूसरों का उपहास करता है।