பொருள் : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
எடுத்துக்காட்டு :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
ஒத்த சொற்கள் : ఒకటవు, కలియు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।பொருள் : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
எடுத்துக்காட்டு :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
ஒத்த சொற்கள் : అనుసంధానమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :