பொருள் : ఉప్పును నీటిలో వేస్తే కనిపించకుండా పోవడం
எடுத்துக்காட்டு :
చక్కెర, ఉప్పు త్వరగా కరిగిపోతాయి.
ஒத்த சொற்கள் : విలీనంచేయు
பொருள் : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
எடுத்துக்காட்டு :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
ஒத்த சொற்கள் : ఒకటగు, ఒకటవు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మనస్సులో దయ ఉత్పన్నమగుట.
எடுத்துக்காட்டு :
అతని దయనీయ స్థితిని చూసి నా మనస్సు కరిగిపోయింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
चित्त में दया उत्पन्न होना।
उसकी दुख भरी दास्तान सुनकर मेरा दिल पिघल गया।