பொருள் : ఆస్థి పాస్థులు లేక డబ్బు మొదలగునవి తమ ఆధీనములో ఉండి మరియు అవి కొనుగోలు అమ్మకాలు చేయడానికి అనువుగాగలది.
எடுத்துக்காட்டு :
అతను చాలా కష్టపడి చాలా ధన సంపదలను సంపాదించాడు.
ஒத்த சொற்கள் : ఆస్తి, ఉపార్జనం, ఐశ్వర్యము, ధనము, భాగ్యము, లక్ష్మీ, లచ్ఛి, శ్రీ, సంపత్తి, సంపద, సంపన్ను, సిరి, సొత్తు, సొమ్ము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
धन-दौलत और जायदाद आदि जो किसी के अधिकार में हो और जो ख़रीदी और बेची जा सकती हो।
उसने कड़ी मेहनत करके अत्यधिक संपत्ति अर्जित की।