பொருள் : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
எடுத்துக்காட்டு :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
ஒத்த சொற்கள் : ఏకమవు, ఒకటవు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।பொருள் : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
எடுத்துக்காட்டு :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
ஒத்த சொற்கள் : కలుసుకొను, దర్శించు, సందర్శించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।பொருள் : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
எடுத்துக்காட்டு :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
ஒத்த சொற்கள் : ఒకటగు, ఒకటవు, కరుగు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
எடுத்துக்காட்டு :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
ஒத்த சொற்கள் : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒకరి దగ్గరికి చేరడం
எடுத்துக்காட்டு :
అతడు ఒక మద్యవయస్కుడైన వ్యక్తిని కలిశాడు
ஒத்த சொற்கள் : కలుపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :