பொருள் : పుష్పవతి కాని ఆడపిల్ల.
எடுத்துக்காட்டு :
అతడు దుర్గ పూజకు పన్నెండు మంది కన్యలకు భోజన సౌకర్యములు కలిగించినారు.
ஒத்த சொற்கள் : ఆడపాప, చిన్నపిల్ల, పాప
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వివాహం కాని అమ్మాయి
எடுத்துக்காட்டு :
పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.
ஒத்த சொற்கள் : అవివాహిత, కన్య, పెళ్లికాని యువతి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పెళ్ళి కాని స్త్రీ.
எடுத்துக்காட்டு :
తల్లి-తండ్రులకు అవివాహిత కుమార్తె పెళ్ళి గూర్చి బాధ పీడిస్తూ ఉంటుంది.
ஒத்த சொற்கள் : అవివాహిత
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :