பொருள் : పనిచేసిన తర్వాత ఇచ్చే డబ్బు
எடுத்துக்காட்டு :
కార్మికులు బావులు తవ్వినందుకు కూలీ ఐదు వందల రూపాయలు డిమాండు చేశారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Something that remunerates.
Wages were paid by check.பொருள் : రైల్వేస్టేషనులో ప్రయాణీకుల సామాను దించి మోసుకెళ్ళే వాహనాలపై వుంచే శ్రామికుడు
எடுத்துக்காட்டு :
రైలు ఆగిన వెంటనే కూలీ భోగీ పక్కకు పరిగెత్తాడు.
ஒத்த சொற்கள் : రైల్వేకూలీ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A person employed to carry luggage and supplies.
porterபொருள் : పొలంలో పంటను కోసే కూలీ
எடுத்துக்காட்டு :
ఒక ఎకరంలోని పంటను కోయడానికి పదిమంది వ్యవసాయ కూలీలు అవసరమవుతాయి.
ஒத்த சொற்கள் : వ్యవసాయకూలీ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వదిని దాటించడానికి లభించేది
எடுத்துக்காட்டு :
పడవ సరంగు పడవ దాటించినందుకు గాను కిరాయి తీసుకుంటున్నాడు.
ஒத்த சொற்கள் : కిరాయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Something that remunerates.
Wages were paid by check.