பொருள் : లోహంతో తయారుచేసినటువంటి వంకర తిరిగిన ఉక్కు
எடுத்துக்காட்டு :
ఈ లావుటి కొక్కెంను తీసివేశారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది
எடுத்துக்காட்டு :
అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.
ஒத்த சொற்கள் : కొక్కి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైనా వస్తువులను గోడకు తగిలించడానికి ఉపయోగించే ఒక వస్తువు
எடுத்துக்காட்டு :
రోహన్ తన బట్టలను వేలాడదీయడానికై సారి సారికీ కొక్కానికి తగిలిస్తాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :