பொருள் : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
எடுத்துக்காட்டு :
అతడు నా మాటలను ఖండించినాడు.
ஒத்த சொற்கள் : అడ్డుకొను, ఆటంకపరచు, ఎదురించు, వ్యతిరేకించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక రేఖ ఏదో ఒక బిందువులో ఇంకో రేఖను దాటి ముందుకి వెళ్లిపోవడం
எடுத்துக்காட்டு :
రేఖా గణితంకి చెందిన ఈ ప్రశ్నలో క్షితిజ రేఖను ఒక పెద్ద రేఖ మధ్యలో ఖండిస్తుంది
ஒத்த சொற்கள் : వేరుచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक रेखा का किसी एक स्थान पर दूसरी रेखा के ऊपर से होते हुए आगे निकल जाना।
रेखा गणित के इस प्रश्न में क्षैतिज रेखा को एक लंबवत रेखा बीचोबीच काट रही है।பொருள் : కత్తెరతో చేసే పని
எடுத்துக்காட்டு :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
ஒத்த சொற்கள் : కత్తరించు, కత్తిరించుకొను, తగ్గించు, ముక్కలుచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఎక్కువగా ఉన్న దానిని కత్తెరతో తగ్గించడం
எடுத்துக்காட்டு :
తోటమాలి మొక్కలను కత్తిరిస్తున్నారు.
ஒத்த சொற்கள் : కత్తిరించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :