பொருள் : విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం
எடுத்துக்காட்டு :
అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు.
ஒத்த சொற்கள் : పెద్దపాత్ర, బుట్ట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వెదురు పుల్లలతో గుండ్రని ఆకారంలో తయారుచేసిన ఒక వస్తువు
எடுத்துக்காட்டு :
అతడు ఆకు కూరలను తలపైన చిన్నబుట్టలో పెట్టుకొని అమ్ముతున్నాడు.
ஒத்த சொற்கள் : చిన్నబుట్ట, బుట్ట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :