பொருள் : బొమ్మ వేయడానికి ముందు గీతలు వేయుట
எடுத்துக்காட்டு :
అట్ట ముక్క పైన బొమ్మగీస్తున్నాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక
எடுத்துக்காட்டு :
అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదేని రాయి లేదా లోహంపై తగిన పనిముట్లతో వ్రాసే పని.
எடுத்துக்காட்டு :
అతను పాలరాతిపై తన పేరును చెక్కాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Make an incision into by carving or cutting.
inciseபொருள் : చిత్రపటాన్ని చేతులతో ఏర్పాటు చేయడం
எடுத்துக்காட்டு :
సురదాస్ భ్రమరగీతిలో వియోగినీ గోపికల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు.
ஒத்த சொற்கள் : వేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :