பொருள் : భయము, ఉద్వేగము మొదలగువాటి వలన గుండె గతి వేగమయ్యే క్రియ
எடுத்துக்காட்டு :
డాక్టరు అతని గుండె అదురుకు గల కారణాలు అడిగారు.
ஒத்த சொற்கள் : గుండెఅదురు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే అవయవం ఎక్కువ సార్లు కొట్టుకునే వ్యాధి
எடுத்துக்காட்டு :
ఖాన్ గారు గుండెదడ వ్యాధిగ్రస్తుడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :