பொருள் : ధాతువు లేక కట్టె, గుడ్డ మొదలైనవి ముక్కలుచేయగా మిగిలినవి.
எடுத்துக்காட்டு :
దర్జీ గుడ్డపేలికలను పోగుచేస్తున్నాడు.
ஒத்த சொற்கள் : గుడ్డపేలిక, పీలిక, పేలిక
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మనం ధరించే దుస్తులలో ఏదైన ఒక భాగం
எடுத்துக்காட்டு :
చొక్కాచేయి ఒక గుడ్డముక్క.
ஒத்த சொற்கள் : వస్త్ర భాగం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
पहनने के कपड़े का कोई भाग।
आस्तीन परिधान भाग है।பொருள் : పుండులోని తడిని తూడ్చడానికి లేదా పీల్చడానికి పుండులోనికి దోపే గుడ్డముక్క
எடுத்துக்காட்டு :
వైద్యుడు అతని గాయానికి దూది వత్తి పెడుతున్నాడు.
ஒத்த சொற்கள் : దూదివత్తి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Any piece of cord that conveys liquid by capillary action.
The physician put a wick in the wound to drain it.