பொருள் : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
எடுத்துக்காட்டு :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
ஒத்த சொற்கள் : కుప్పిగంతులువేయు, గంతులేయు, దుముకు, దూకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
எடுத்துக்காட்டு :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
ஒத்த சொற்கள் : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గంతులేయు, చెంగు చెంగున ఎగురు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।பொருள் : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
எடுத்துக்காட்டு :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ஒத்த சொற்கள் : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
பொருள் : అత్యానందంతో పొంగి ఎగురుట
எடுத்துக்காட்டு :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
ஒத்த சொற்கள் : ఎగిరిగంతులేయు, ఎగురు, దుముకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।