பொருள் : యోగ్యతను చూపడానికై తన గురించి తానే వాపోవడం
எடுத்துக்காட்டு :
కరోడీమల్ గారు చాలా గొప్పలు చెప్పుకుంటారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
योग्यता दिखाने के लिए बढ़-बढ़कर बोलना।
लाला करोड़ीमल बहुत शेखी बघारते हैं।பொருள் : మాటలో కానీ లేదా పనిలో గానీ ఇతరులకంటే తామే ఉన్నతులమని అనుకోవడం
எடுத்துக்காட்டு :
అతడు తనకు తానే చాలా గొప్పవాడనుకుంటాడు
ஒத்த சொற்கள் : ఉన్నతుడనుకొను, గప్పాలుగొట్టుకొను, గొప్పవాడనుకొను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : తన గురించి తాను ఉన్నదాని కన్నా ఎక్కువగా చెప్పుకొనుట
எடுத்துக்காட்டு :
అతను తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు.
ஒத்த சொற்கள் : డంబపు మాటలు, బడాయిమాటలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :