பொருள் : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
எடுத்துக்காட்டு :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
ஒத்த சொற்கள் : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందులువేయు, చిందులేయు, దూకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
எடுத்துக்காட்டு :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ஒத்த சொற்கள் : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు