பொருள் : ఒక వస్తువు యొక్క ప్రతిబింబం
எடுத்துக்காட்டு :
బొమ్మ యొక్క సహాయంతో చదువుపై పిల్లలకు తొందరగా తెలివి వస్తుంది.
ஒத்த சொற்கள் : బొమ్మ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Illustrations used to decorate or explain a text.
The dictionary had many pictures.பொருள் : కుంచె, రంగులు మొదలైన వాటితో వేసేది
எடுத்துக்காட்டு :
కళానికేతన్ లో మక్బూల్ ఫిదా హుస్సేన్ యొక్క చిత్ర ప్రదర్శన జరుగుతున్నది.
ஒத்த சொற்கள் : బొమ్మ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అది ఒక వస్తువు. దీనిలో ఏవ్వరివైన చిత్రములను ఉంచి గోడకు తగిలిస్తారు.
எடுத்துக்காட்டு :
ఆమె తన గదిలో మహాపురుషుల యొక్క పటములను తగిలించింది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కళ్ళ ముందు కనిపించేవి
எடுத்துக்காட்டு :
సూర్యాస్తమయం యొక్క దృశ్యం చాలా అందంగా ఉంది
ஒத்த சொற்கள் : దృశ్యం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :