பொருள் : పాడైపోవడం
எடுத்துக்காட்டு :
కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.
ஒத்த சொற்கள் : కుళ్ళిపోయిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పనికిరాకుండా పోవడం
எடுத்துக்காட்டு :
రైతు నాశనమైన భూమిని సమతులం చేస్తున్నాడు.
ஒத்த சொற்கள் : నాశనమైన
பொருள் : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,
எடுத்துக்காட்டு :
పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.
ஒத்த சொற்கள் : కుళ్ళిపోయిన, పాడైపోయిన, పాసిపోయిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఎదైనా ఆహార పదార్థాలు తినడానికి పనికి రాకుండా పోవడం
எடுத்துக்காட்டு :
చెడిపోయిన పండు కొంత వాడిపోయింది.
ஒத்த சொற்கள் : కుళ్లిపోయిన, పాసిపోయిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
எடுத்துக்காட்டு :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
ஒத்த சொற்கள் : నాశనమైన, పాడైన, పాడైపోయిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.பொருள் : మంచి స్వభావం లేనటువంటి
எடுத்துக்காட்டு :
చెడిపోయిన పిల్లలతో కలిసి ఆడొద్దు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చాలా రోజుల కాలం నుండి నిల్వవుంచినది పనికిరాకుండా పోవడం
எடுத்துக்காட்டு :
పాసిపోయిన నూనె శరీరానికి నష్టాన్ని కలిగిస్తుంది.
ஒத்த சொற்கள் : కుళ్లిపోయిన, పాసిపోయిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(used of decomposing oils or fats) having a rank smell or taste usually due to a chemical change or decomposition.
Rancid butter.பொருள் : చీము, రక్తంతో వికారంగావున్న.
எடுத்துக்காட்டு :
చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.
ஒத்த சொற்கள் : కుళ్ళిన, కుళ్ళిపోయిన, క్రిమిసంక్రమితమైన, చెడిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
எடுத்துக்காட்டு :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
ஒத்த சொற்கள் : అశుద్ధమైన, కుళ్లిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పనికిరాకుండా పోవుట.
எடுத்துக்காட்டு :
భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది
ஒத்த சொற்கள் : అంతమైన, ఉపయోగపడని, నష్టమైన, నాశనమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जिसका नाश हो गया हो।
भूकंप में उसका सबकुछ नष्ट हो गया।பொருள் : నాశనమైన.
எடுத்துக்காட்டு :
నేడు భ్రష్ట సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే అవసరం ఎంతైనా వుంది
ஒத்த சொற்கள் : భ్రష్టుపట్టిన, భ్రష్టుపడిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Lacking in integrity.
Humanity they knew to be corrupt...from the day of Adam's creation.