பொருள் : జపం చేసే వారు చేతిలో తిప్పేమాల
எடுத்துக்காட்டு :
శ్రీమతి రావ్ రోజు పొద్దున్నే జపమాల తీసుకొని షికారుకి వెళ్తుంది.
ஒத்த சொற்கள் : గోముఖం, రుద్రాక్షమాల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : జపం చేయడానికి శివ భక్తులు ఉపయోగించే జపమాల
எடுத்துக்காட்டு :
అతని దగ్గర ఏకముఖి రుద్రాక్ష ఉంది.
ஒத்த சொற்கள் : అక్షమాల, మాలామణి, రుద్రాక్ష, రుద్రాక్షపూస, రుద్రాక్షమాల, శామీలి, శివప్రియం, శివాక్షం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.
seedபொருள் : జపం చేయడానికి ఉపయోగించే చిన్న మాల
எடுத்துக்காட்டு :
నాయనమ్మ చేతిలో జపమాల ఎప్పుడూ ఉంటుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जप करने की सत्ताइस दानों की छोटी माला।
दादी हर समय हाथ में सुमरनी लिए रहती हैं।பொருள் : పదే పదే ధ్యానించడానికి ఉపయోగపడే దండ
எடுத்துக்காட்டு :
రాధే శ్యామ్ ఎప్పుడు జపమాలను తనతో పాటు పెట్టుకుంటాడు.
ஒத்த சொற்கள் : కరమాల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నూట ఎనిమిది పూసలుగల దండ
எடுத்துக்காட்டு :
నాన్నమ్మ ప్రతిమాటకు జపమాలని పూసలనూ మారుస్తుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :