பொருள் : గది కొద్దిపాటి స్థలంలో అలంకరణ కోసం పరచబడేది
எடுத்துக்காட்டு :
గదిలో తివాచి పరచబడింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గౌరవమునకై ముఖ్య అథితి నడుచు త్రోవలో పరుచు వస్త్రం
எடுத்துக்காட்டு :
మహాత్మాగాంధీగారు సన్నని నూలు వస్త్ర తివాచిపైన నడుస్తూ మండపంలోకి ప్రవేశించాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :