பொருள் : కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకునే క్రియ
எடுத்துக்காட்டு :
అతను కుర్చీలో కూర్చోని కునికిపాటు తీస్తున్నాడు.
ஒத்த சொற்கள் : కునికిపడు, కునికిపాటు, కునుకు, తూలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మత్తుగా నిద్రలో ఊగుట.
எடுத்துக்காட்டு :
అతను కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు
ஒத்த சொற்கள் : కునికిపాట్లు పడు, కునుకు దీయు, కునుకు పాట్లు పడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఉత్సాహంతో అటు-ఇటు పడటం
எடுத்துக்காட்டு :
పిల్లవాడు మత్తులో ఊగుతున్నాడు, తాగుబోతు మత్తులో తూలుతున్నాడు.
ஒத்த சொற்கள் : ఊగు, తూలు, నాట్యంచేయు, నృత్యంచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కొలతకు సరిపోవడం
எடுத்துக்காட்டு :
ఒక కిలోకి కేవలం ఐదు మామిడి పండ్లు తూగాయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :