பொருள் : జంతువులను ఒకచోటినుండి మరొకచోటికి వెళ్ళునట్లు చేసే క్రియ
எடுத்துக்காட்டு :
పొలంలో మేస్తున్నఎద్దును పశువుల కాపరి తోలాడు
ஒத்த சொற்கள் : కదులునట్లు చేయు, వెళ్ళునట్లుచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जानवरों को चलाने या हटाने के लिए आगे बढ़ाना या इधर-उधर करना।
खेत चर रहे बैल को चरवाहे ने हाँका।பொருள் : బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట
எடுத்துக்காட்டு :
బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు
ஒத்த சொற்கள் : నడుపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మృదంగం,తబల, డోలు మొదలైనవాటికి ముఖం మీద కప్పబడిన గుండ్రటి తోలు
எடுத்துக்காட்டு :
ఈ డోలుకు రెండు వైపుల చర్మం చిరిగిపోయింది.
ஒத்த சொற்கள் : చర్మం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
எடுத்துக்காட்டு :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : శరీరంపైన రక్షణగా ఉండేది
எடுத்துக்காட்டு :
చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.
ஒத்த சொற்கள் : చర్మం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :