பொருள் : అదొక వస్తువు దానితో కొన్నింటిని కట్టవచ్చు.
எடுத்துக்காட்டு :
యశోధ కృష్ణుని తాడు ద్వారా రోలుకు కట్టివేసింది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నారతో అల్లిన పొడవాటి వస్తువు దీనితో పశువులను కడతాము
எடுத்துக்காட்டு :
గ్రామస్తులు దొంగను తాడుతో కట్టేశారు.
ஒத்த சொற்கள் : తాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దూది, పట్టు,ఉన్ని మొదలైనవాటితో పేరి తయారుచేసినటువంటి లావైన పోగు
எடுத்துக்காட்டு :
పట్టు దారంతో అతను కానుకకు కట్టాడు.
ஒத்த சொற்கள் : పోగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దూదిని వడికితె వచ్చేది
எடுத்துக்காட்டு :
ఈ చీర పట్టుదారంతో తయారు చేసింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :