பொருள் : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
எடுத்துக்காட்டு :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
ஒத்த சொற்கள் : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దూకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అకస్మాత్తుగా మధ్యలో రావడం
எடுத்துக்காட்டு :
తండ్రి కొడుకుల గొడవలో నువ్వు ఎందుకు దూరావు.
ஒத்த சொற்கள் : అడ్డగించుట, ఎగిరిపడుట, దాటుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
अनावश्यक रूप से बीच में बोलना या हस्तक्षेप करना।
बाप बेटे की लड़ाई में तुम टाँग मत अड़ाओ।பொருள் : గెంతడం
எடுத்துக்காட்டு :
అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది
ஒத்த சொற்கள் : దూకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
எடுத்துக்காட்டு :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ஒத்த சொற்கள் : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
பொருள் : అత్యానందంతో పొంగి ఎగురుట
எடுத்துக்காட்டு :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
ஒத்த சொற்கள் : ఎగిరిగంతులేయు, ఎగురు, గెంతు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।