பொருள் : సహాయసహాకారాలు లేకపోవుట.
எடுத்துக்காட்டு :
ప్రభుత్వం నిరుపేద ప్రజలకోసం వనరులను అమర్చే ప్రయత్నం చేస్తోంది.
ஒத்த சொற்கள் : గరీబైన, గుల్లకాడైన, చేబోడైన, దరిద్రుడైన, దీనుడైన, ధనహీనుడైన, నిరుపేదలైన, పేదలైన, ఫకీరైన, బీదలైన, లేనివాడైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Lacking or deficient in natural resources.
resourceless