பொருள் : చెడుగుణం కలిగిఉండటం.
எடுத்துக்காட்டு :
నీచమైన వ్యక్తి ఎప్పుడూ చెడుపనులు చేస్తాడు.
ஒத்த சொற்கள் : క్రూరుడు, దరిద్రుడైన, నిక్రుష్టుడు, నీచమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.
எடுத்துக்காட்டு :
దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.
ஒத்த சொற்கள் : దుర్మతైన, దుర్మార్గమైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, దూషకుడైన, నీచుడైన, పాపాత్ముడైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो दुष्ट और नीच प्रकृति का हो।
दुरात्मा रावण ने सीता का हरण किया था।பொருள் : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
எடுத்துக்காட்டு :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
ஒத்த சொற்கள் : అన్యాయకారైన, కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుష్టుడైన, నీచుడైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Morally bad in principle or practice.
wickedபொருள் : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
எடுத்துக்காட்டு :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
ஒத்த சொற்கள் : దుర్జనుడైన, దుష్టమైన, నీచమైన, హీనమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate