பொருள் : సందేశాలను చేరవేయు వ్యక్తి.
எடுத்துக்காட்டு :
భగవంతుడైన శ్రీరాముడు అంగదుని దూతగా మార్చి రావణుని దగ్గరకు పంపించెను.
ஒத்த சொற்கள் : రాయబారి, వార్తాయనుడు, వార్తావహుడు, వార్తాహరుడు, సందేశహరుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :