பொருள் : ఏవైన వస్తువులు తగిలినప్పుడు కలిగే గంటు
எடுத்துக்காட்டு :
జారి పడిపొవడం కారణంగా మోహన్ కాలికి దెబ్బ తగిలింది.
ஒத்த சொற்கள் : గాయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఎవరిద్వారానైనా అధికంగా హానికలిగించడం
எடுத்துக்காட்டு :
మోహన్ సోహన్ యొక్క దుకాణం నిప్పంటించి ఆర్ధికంగా దెబ్బతీశాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దూరముగా వెళ్ళిన చిన్నని గొట్టము లాంటి చిన్న గాయం.దీని నుండి చీము కారుతుంటుంది
எடுத்துக்காட்டு :
చాలా సంవత్సరాల వరకు మందు పూయడం వలన లోతుగాపడిన వ్రణము బాగైంది.
ஒத்த சொற்கள் : గాయం, లోతుగాపడిన వ్రణము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :