பொருள் : మేఘాల చప్పుడు.
எடுத்துக்காட்டு :
మేఘ గర్జన మరియు మెరుపులు ఉరములతో పాటు భయంకరంగా వర్షం కురుస్తుంది
ஒத்த சொற்கள் : గర్జన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏవైన బలమైన వస్తువులు కింద పడినప్పుడు వచ్చేది
எடுத்துக்காட்டு :
యుద్ధం యొక్క శబ్ధం విని గుండె ఝల్లుమంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : తీగను వ్రేలితో గట్టిగా లాగి ఒదిలిన వచ్చు శబ్దం
எடுத்துக்காட்டு :
మహాభారత యుద్ధ సమయంలో యోధులు ధనుస్సు యొక్క ధ్వని మళ్ళీ-మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह शब्द जो कसे हुए डोरे या तार आदि पर उँगली का आघात करने से होता है।
महाभारत युद्ध के समय योद्धाओं के धनुष की टंकार बार-बार गूँज रही थी।A sharp vibrating sound (as of a plucked string).
twangபொருள் : గట్టిగా మాట్లాడేటప్పుడు వచ్చేది
எடுத்துக்காட்டு :
ఆమె ధ్వని చాలా మధురంగా ఉంటుంది.
ஒத்த சொற்கள் : శబ్ధం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The sound made by the vibration of vocal folds modified by the resonance of the vocal tract.
A singer takes good care of his voice.பொருள் : అక్షరాలు లేక వర్ణములు మొదలైనవాటితో తయారైన మరియు ముఖముతో ఉచ్చరించిన మరియు వ్రాయబడే సంకేతము.ఇది భావమును, పనిని తెలుపును
எடுத்துக்காட்டு :
శబ్దముల సరైన కలయికతో వాక్యము తయారౌతుంది.
ஒத்த சொற்கள் : శబ్దం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A unit of language that native speakers can identify.
Words are the blocks from which sentences are made.பொருள் : ఒక బాంబు పేలినప్పుడు వినపడే తరంగం
எடுத்துக்காட்டு :
ఒక పెద్ద శబ్ధం వల్ల అతని ఏకాగ్రతకు భంగం కలిగింది.
ஒத்த சொற்கள் : అలికిడి, మోత, రావం, రొద, శబ్ధం, సవ్వడి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The particular auditory effect produced by a given cause.
The sound of rain on the roof.