பொருள் : ఏదైనా దేవత యొక్క పేరు లేదా వాక్యాన్ని ఉచ్చరించడం
எடுத்துக்காட்டு :
అతడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి జపం చేస్తాడు.
ஒத்த சொற்கள் : జపం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నవవిధ భక్తులలో ఒక భక్తి ఇందులో భక్తుడు తన ఆరాధ్య దేవుని నిత్యం స్మరిస్తూ ఉంటాడు
எடுத்துக்காட்டு :
కొందరు భక్తులు పని చేసేటప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేస్తుంటారు.
ஒத்த சொற்கள் : స్మరణం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(Hinduism) loving devotion to a deity leading to salvation and nirvana. Open to all persons independent of caste or sex.
bhakti