பொருள் : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.
எடுத்துக்காட்டு :
దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.
ஒத்த சொற்கள் : అంతరాయం, అడ్డంకి, అడ్డగింత, అవరోధం, ఆటంకం, విఘాతం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A situation in which no progress can be made or no advancement is possible.
Reached an impasse on the negotiations.பொருள் : సొంత ఆధీనములో ఉంచి కార్యము, వ్యాపారము మొదలైన వాటిని నడిపే క్రియ.
எடுத்துக்காட்டு :
మీ నాన్నగారి వ్యాపారం ఇప్పుడు రాము నియంత్రణలో ఉంది.
ஒத்த சொற்கள் : అదుపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The activity of managing or exerting control over something.
The control of the mob by the police was admirable.பொருள் : నయమవడం
எடுத்துக்காட்டு :
పద్దతిగా యోగాసనాలు చేస్తే రోగాలు తగ్గిపోతాయి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of preventing.
There was no bar against leaving.பொருள் : అదుపులో ఉండేది
எடுத்துக்காட்டு :
ఈ విద్యుత్ యంత్రంలో ఒక ఉష్ణోగ్రతను నియత్రించేది కూడా బింగించారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह व्यक्ति जो किसी कार्य, वस्तु, अवस्था आदि को नियंत्रित करे।
परीक्षा नियंत्रक ने परीक्षार्थियों से शांति बनाए रखने के लिए कहा।