பொருள் : ఆదేశించే క్రియ.
எடுத்துக்காட்டு :
ఈ పని మేజర్ చోపడాగారి ఆదేశములో జరుగును.
ஒத்த சொற்கள் : ఆదేశము, మార్గదర్శకము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
எடுத்துக்காட்டு :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of making up your mind about something.
The burden of decision was his.